logo

కోరుట్ల కోర్టులో జగజ్జీవన్ రామ్ 116 వ జయంతి వేడుకలు

*ఈరోజు కోరుట్ల కోర్టులో జగజ్జీవన్ రామ్ 116 వ జయంతి వేడుకలు అధ్యక్షులు తన్నీరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో ప్రధాన కార్యదర్శి సుతారి శ్రీనివాస్ రెడ్డి జాయింట్ కార్యదర్శి రాచకొండ రోజా ట్రెజరీ చిలువేరి రాజశేఖర్ కల్చరల్ సెక్రటరీ పసియోద్దీన్,చింతకింది ప్రేమ్ కుమార్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ కొంపల్లి సురేష్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సూతారి నవీన్, లోకిని శరణ్య దీప మరియు సీనియర్ న్యాయవాదులు M V రమణమూర్తి, ఓటరికారి శ్రీనివాస్, గాంధారి శ్రీనివాస్ జూనియర్ న్యాయవాదులు నివాళులు పాల్గొనడం జరిగింది*

1
923 views